हिन्दी  বাংলা  தமிழர்  اردو  తెలుగు  ಕನ್ನಡ  ਪੰਜਾਬੀ
Search
Eenadu | తెలుగు పాటలు | కూడలి / బ్లాగులు / కూడలి 100 |

Eenadu
 •  ఈ సహనం ఇంకెన్నాళ్లో..
కడప ఎంపీ జగన్మోహనరెడ్డి గోదావరి తీరం నుంచి కాంగ్రెస్‌ అధిష్ఠానానికి గట్టి సవాల్‌ విసిరారు. తన సహనం ఎంత కాలం ఉంటుందో తెలియదని ప్రకటించడం ద్వారా తన భవిష్యత్‌ కార్యాచరణను చెప్పకనే చెప్పారు.

-- Delivered by Feed43 service

 
 •  పోలవరానికి కొత్త కొర్రీలు
పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి రెండోదశ అనుమతి రావడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయని వూపిరి పీల్చుకొన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రోజు తిరగక ముందే కేంద్రం కొత్త కొర్రీలు వేసింది.

-- Delivered by Feed43 service

 
 •  బాబ్లీపై కేంద్రంలో కదలిక
గోదావరిపై మహారాష్ట్ర సర్కారు చేపట్టిన బాబ్లీ ఆనకట్ట అక్రమ నిర్మాణంపై కేంద్రంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. వివాద పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని ప్రధాని నిర్ణయించారు.

-- Delivered by Feed43 service

 
 •  ఇక సర్‌ఛార్జ్‌ బాదుడు
కొత్తగా అమల్లోకి వచ్చిన విద్యుత్తు ఛార్జీలకు తోడు సర్‌ఛార్జ్‌ రూపంలో మరో బాదుడికి విద్యుత్తుసంస్థలు సిద్ధమవుతున్నాయి. 2010-11 మొదటి మూడునెలల సర్‌ఛార్జ్‌ రూ.510కోట్లు ఉంటుందని ఏపీట్రాన్స్‌కో అంచనా వేసింది.

-- Delivered by Feed43 service

 
 •  వీడని ప్రతిష్టంభన
పార్లమెంటులో అధిక ధరలపై ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకుఒకవైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నా... విపక్షాలు మాత్రం 184 నిబంధన కింద చర్చ జరగాల్సిందేనంటూ డిమాండు చేస్తున్నాయి.

-- Delivered by Feed43 service

 
 •  కళాశాలలు వ్యాపార కేంద్రాలా?
బోధనా ఫీజులను ప్రభుత్వం వెంటనే చెల్లించకపోతే కళాశాలలను మూసివేస్తామని వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు బ్లాక్‌ మెయిల్‌ చేయడంపై గవర్నరు ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

-- Delivered by Feed43 service

 
 •  రోజంతా జడివాన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లాలో రోజంతా జోరువాన కురిసింది. వరంగల్‌, పశ్చిమగోదావరి తదితర జిల్లాల్లోనూ...

-- Delivered by Feed43 service

 
 •  ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిందే
పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థల్ని తుదముట్టించాల్సిందేనని బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ స్పష్టం చేశారు. భారత్‌లో ఉగ్రవాదానికి చరమగీతం పాడాలంటే.. పాక్‌ తన గడ్డపై మనుగడ సాగిస్తున్న లష్కరే తోయిబాను నాశనం...

-- Delivered by Feed43 service

 
 •  సచివాలయం ముట్టడికి డీఎస్సీ అభ్యర్థుల యత్నం
ఉపాధ్యాయ నియామకాల కోసం కౌన్సెలింగ్‌ను వెంటనే చేపట్టాలని కోరుతూ డీఎస్సీ-08 అభ్యర్థులు చేపట్టిన 'చలో సచివాలయం' కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.డీఎస్సీ-08 సాధనసమితి, తెలుగుయువత, డీవైఎఫ్‌ఐ

-- Delivered by Feed43 service

 
 •  ఆరు నెలలకోసారి సమీక్ష
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి విశ్వవిద్యాలయాల పనితీరులో కీలకమైన మార్పులు రానున్నాయి. గవర్నర్‌ నరసింహన్‌ చొరవతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతఫిబ్రవరిలో వీసీల సదస్సులో....

-- Delivered by Feed43 service

 
 •  నాన్న లేడనే...!
''దివంగత వైఎస్‌... కుమారుడు జగన్మోహన్‌రెడ్డిపై అపారమైన ప్రేమ చూపుతున్నారన్న కారణంగా కొండా సురేఖమ్మకు, అంబటి రాంబాబుకూ తీరని అన్యాయం జరిగింది. ఇది నాకెంతో బాధగా వుంది.

-- Delivered by Feed43 service

 
 •  ఆ 17 పనులకు నిధులివ్వలేం!
దివంగత వైఎస్‌ హయాంలో రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాల్లో ప్రారంభించిన మురుగునీటి పారుదల, మంచినీటి సరఫరా వంటి 17 అభివృద్ధి పనులకు నిధులిచ్చేందుకు కేంద్రం విముఖత వ్యక్తంచేసింది.

-- Delivered by Feed43 service

 
 •  ఇక ప్రజా సమస్యలపై పోరాటం
ఇకపై ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్థాయిలో బయ్యారం గనులు, జలయజ్ఞం, అవినీతి వంటి వాటితో పాటు తెలంగాణ...

-- Delivered by Feed43 service

 
Updated: 324 minutes ago
Disclaimer Copyright Terms of Service & Privacy Policy Sitemap Great Links
Bookmark and Share